తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ మరియు ‘సెన్సేషనల్ మాస్ డైరెక్టర్’ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న భారీ చిత్రం “డ్రాగన్” గురించి వస్తున్న అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
హీరోయిజం అంటే, విలన్లు వనికి పోవాలి.. అలా జరగాలంటే హీరో కండలు తిరిగి పోయుండాలి…త్రిబుల్ ఆర్ లో భీమ్, అందులోనే రామ్, ఇక బాహుబలిలో ప్రభాస్, యానిమల్ లో రణ్ బీర్ ఎవరిని చూసినా హీరో అంటే కండలు తిరిగి, విలన్