స్లమ్‌డాగ్ రిలీజ్ సస్పెన్స్…!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, డ్యాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ మళ్ళీ ఫామ్‌లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ‘లైగర్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన డైరెక్షన్లో వస్తున్న ప్రాజెక్టులపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.