Pv Sindhu: విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చలేదా.. రౌడీ హీరోపై పీవీ సింధూ సంచలన వ్యాఖ్యలు
తనకు పాత, కొత్త సినిమాలనే తేడా ఏమీ ఉండదని, అన్నింటినీ చూస్తానని సింధూ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంటుందని, ఆయన సినిమాలు అన్నీ తాను తప్పకుండా చూస్తానని అన్నారు.