వెండితెరపై ఒకప్పుడు వెలుగు వెలిగిన నటి రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారామె.