రాజేంద్ర ప్రసాద్ కూతురితో.. మాట్లాడటం ఎందుకు మానేసారు? ఆమే జీవితం ఇన్ని బాధలా..!
నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 38 ఏళ్ళకే కార్డియాక్ అరెస్ట్ తో గాయత్రి మృతి చెందడం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.