రష్మిక బర్త్‌డే… రణబాలి సర్ప్రైజ్…!
సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే ‘నేషనల్ క్రష్’ అనే ఇమేజ్ను సొంతం చేసుకున్న కథానాయిక రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ‘గీత గోవిందం’తో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారింది