Top story: బీర్, పార్టీ, వేప్ కల్చర్.. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు… నైట్‌క్లబ్ గొడవ నుండి అర్ధరాత్రి కర్ఫ్యూ వరకు..!
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం, వరల్డ్ బెస్ట్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది.