Bengaluru ( ISRO ): ఇస్రో బృందానికి సీఎం సన్మానం..
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ను వేరువేరుగా సందర్శించారు. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ను బుధవారం కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవడంపై అభినందనలు తెలిపారు.