dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » South India

#South India

Star heros domination in south india

కల్కీ వాటిని మింగేస్తే.. దేవర రజినికి దెబ్బేశాడు.. ఇప్పుడు వీటికి బన్నీ…

December 21, 2024 | 03:04 PM

కల్కీ సినిమా వచ్చినప్పుడు చాలా మూవీలు ఆ సునామీకి కొట్టకుపోయాయి... అచ్చంగా దేవర వచ్చినప్పుడు కూడా అలానే జరిగింది. పెద్ద పెద్ద్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్లో కొట్టుకుపోయాయి. అలానే పుష్ప రాజ్ సీన్ లో ఉండగ వచ్చిన అరవ హీరోలకి అదే సీన్ రిపీట్ అయ్యిందా?

Ntr speaks 5 languages in india

డిక్షనరీ మింగావా బ్రో, ఎన్టీఆర్ టాలెంట్ కు మీడియా షాక్

September 21, 2024 | 08:02 PM

ఎక్కడికి వెళ్తే ఆ భాష, ఎవరు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో వాళ్లకు సమాధానం...” ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ నుంచి జరుగుతుంది అదే. ఇటీవల కన్నడ వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ కన్నడ స్పష్టంగా మాట్లాడాడు.

It is all set to receive two filmfare awards at the same time usually a filmfare award is thought to be a miracle

Sai Pallavi : ఒకేసారి రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు.. సాయిపల్లవితో అట్లుంటది మరి..

July 12, 2024 | 04:30 PM

అందం, ఆరబోత మాత్రమే సినిమాల్లో హీరోయిన్ పనులు అనుకుంటున్న సమయంలో.. ఓ తార మెరుపులా దూసుకువచ్చింది. అప్పటివరకు ఉన్న లెక్కలను, మాటలను, అంచనాలను తారుమారు చేసింది.

Bjp not in south india

దక్షిణాదిలో బీజేపీకి దమ్ములేదా ? ఇక కమలం వికసించదా ?

December 8, 2023 | 12:06 PM

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళ టాక్ అంతా దీనిపైనే నడిచింది.  అయితే ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో....మూడు కీలక రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు ఊహించని విధంగా ఛత్తీస్ గఢ్ కూడా కమలం ఖాతాలో పడింది. ఇప్పుడు దేశంలో 12 రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించింది.  ఇదే జోష్ తో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది. కానీ దక్షిణాదిలో మాత్రం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ పవర్ లోకి రావడం లేదు. ఇక వచ్చే అవకాశం లేదా అని మధనపడుతున్నారు ఆ పార్టీ పెద్దలు

Three superstars at the same time theaters are roaring

YRF Spy Universe: ముగ్గురు సూపర్ స్టార్లు ఒకేసారి.. దద్దరిల్లిపోనున్న థియేటర్స్

November 7, 2023 | 04:19 PM

సౌత్ ఇండియా (South India) లో లోకేష్ కనకరాజ్ (Kanakaraj) సినిమాటిక్ యూనివర్స్ ఎంత పేరు తెచ్చుకుందో నార్త్ ఇండియాలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) కి అంత పేరు ఉంది.

Nayanthara is the tamil actress who has increased the remuneration the most in south india

Nayanatara: జవాన్ హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన నయన

September 13, 2023 | 02:49 PM

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలె అంటున్న నయనతార.

Monsoon trough moving from the himalayas across south india brings rains in september

Rain Alert: సెప్టెంబర్ మొత్తం వానలే వానలు.. ఎందుకో తెలుసా..?

August 30, 2023 | 10:33 AM

వర్షాలు కురిస్తే ఒక తంట.. కురవక పోతే ఎండలతో మంట. ఇలా తయారైంది ప్రస్తుత వాతావరణం పరిస్థితి. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దక్షిణ భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Disha patani is pushing with series of offers in south india even though there are no offers in bollywood

Disha Patani: బాలీవుడ్ పొమ్మంటోంది.. టాలీవుడ్ రమ్మంటోంది.. దిశా పఠాని జాతకం మారనుందా..?

August 20, 2023 | 02:39 PM

బాలీవుడ్ లో ఆమే ఓ హాట్ లేడీ. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాల్లో నటించింది.

These are the reasons for which tomato prices are going to come down heavily in the coming days

Tomato Price: భారీగా తగ్గనున్న టమాటా ధరలు.. దీనికి కారణం ఇదే..

August 9, 2023 | 02:09 PM

టమాటా అంటే మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు కొనుగోలుదారుడు. దీనికి కారణం టమాటా ధర తమకు కావల్సిన ధరలో లభించక పోవడమే. అయితే రానున్న రోజుల్లో వీటి రేటు అమాంతం పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు మార్కెట్ వర్గాలు. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Cm ys jagan public meeting in vizag about shopping mall

CM YS Jagan: సౌత్ ఇండియాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ మన వైజాగ్ లోనే..

August 1, 2023 | 03:05 PM

వైజాగ్ వేదికగా సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam