భారత్- శ్రీలంక మధ్య రామసేతు వంతెన ఊహే…అంతా ట్రాష్ అని కొందరు కొట్టిపారేస్తుంటారు. హిందువులు మాత్రం… శ్రీరాముడు వానరుల సాయంతో నిర్మించిందే ఈ రామసేతు.. అని బలంగా నమ్ముతారు.
ఒకప్పుడు తెలుగులో పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి ఊసే లేదు. అయితే తాజాగా విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమాతో మరోసారి పౌరాణిక చిత్రాల గురించి చర్చ మొదలైంది.
శ్రీరాముడి భార్య.. ధర్మపత్ని సీతమ్మ దేవి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం భారత దేశంలో ఉన్న అయోధ్య నగరం నుంచి పవిత్ర నది అయిన సరయూ జలాలు శ్రీలంకకు వెళ్లలున్నాయి.