Director Sukumar: సుకుమార్ శిష్యులంతా పరమ”నాటు”గాళ్లే..
అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన గుణ శేఖర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యాడు. తేజ ట్రెండ్ సెట్ చేశాడు. ఇక వర్మ ప్రియ శిష్యులు వివి వినాయక్, కృష్ణ వంశీ, పూరీ జగన్నాథ్ గురించి చెప్పక్కర్లేదు.. ఇలా లెక్కేస్తే డజన్ పైనే ట్రెండ్ సెట్ చేశారు..