‘బ్లడీ రోమియో’ మ్యూజిక్ మ్యానియా…!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్నారు. మరోవైపు, ‘సాహో’ ఓజీ సినిమాలతో తన విజువల్ గ్రాండియర్ను ప్రపంచానికి చాటిచెప్పిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్