సౌతాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్… భారత తుది జట్టులో మార్పులివే…!
టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్–8లో తమ తొలి మ్యాచ్ ని సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతుంది. గత మూడు మ్యాచ్ల్లో మూడు సార్లు డకౌట్ కావడంతో అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై ఆందోళన కలిగిస్తుంది.