Tirumala: తిరుమలేశుడికే జరిమానానా..? ఆర్‌బీఐ, కేంద్రానికి బుద్దుందా..?
కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్నకు పన్నుపోటు పడింది. వెంకన్న తప్పు చేశాడంటూ కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. నోటీసులే కాదు జరిమానా వేసింది దాన్ని వసూలు చేసింది కూడా… విదేశీ నిధుల వివరాలు చెప్పలేదని ఈ జరిమానాలట…! ధార్మిక సంస్థ టీటీడీని కూడా కేంద్రం వ్యాపార సంస్థగా లెక్కకట్టడం ఎంతవరకు సబబు..