Bhumana Karunakar Reddy: భూమనకు టీటీడీ ఛైర్మన్ పోస్ట్ వెనక..!
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకరరెడ్డిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. బీసీలకు ఇస్తారని చివరి వరకు ప్రచారం జరిగినా సీఎం మాత్రం చివరకు భూమన వైపు మొగ్గు చూపారు. జంగా కృష్ణమూర్తి పేరు ఎందుకు వెనక్కు వెళ్లింది..? సీఎంపై అంతగా ఒత్తిడి పెంచిందెవరు..?