dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ukraine

#Ukraine

We are stopping the war on ukraine putins sensational decision

బ్రేకింగ్:ఉక్రెయిన్‌ మీద యుద్ధం ఆపేస్తున్నాం, పుతిన్‌ సంచలన నిర్ణయం…!

April 28, 2025 | 06:23 PM

రష్యా ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు యుద్ధం ఆపివేస్తున్నట్టు ప్రకటించాడు.

The long war will soon end donald trump has a big plan

సుదీర్ఘ యుద్ధానికి త్వరలోనే ముగింపు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్లానే వేశాడుగా..!

April 22, 2025 | 03:40 PM

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడబోతోందా? మూడేళ్ల సుదీర్ఘ యుద్ధం జస్ట్ వారం రోజుల్లోనే ముగియబోతోందా? అమెరికా అధినేత ట్రంప్ ఔననే చెబుతున్నారు.

Putin enters warzone like a soldier targeting superpower not ukraine

వార్‌జోన్‌లో సైనికుడిలా పుతిన్ ఎంట్రీ, ఉక్రెయిన్ కాదు అగ్రరాజ్యంపైనే గురి

March 17, 2025 | 12:55 PM

కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ ఓకే చెప్పారు. పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్. ఒకవేళ పుతిన్ అంగీకరించకపోతే ఆంక్షలతో మాస్కో అంతు చూస్తా'. ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. కట్‌చేస్తే..

This is what donald trump said to the russian leader

ఉక్రెయిన్‌, జెలెన్‌స్కీని లేపెయ్ పుతిన్‌కు పవర్స్ ఇచ్చిన ట్రంప్

March 6, 2025 | 12:50 PM

మిస్టర్ పుతిన్.. ఉక్రెయిన్‌ కథ ముగించేయండి.. జెలెన్‌స్కీ అనేవ్యక్తి మళ్లీనాకు కనపడకూడదు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా'. రష్యా అధినేతతో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటే ఇది.

Prime minister modis visit to russia in july discussions on ukraine russia war

Narendra Modi, Russia : జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై చర్చలు

June 26, 2024 | 02:00 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై లో రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది.

Ukraines harry potter castle destroyed in russian attack

Harry Potter, War : రష్యా దాడిలో ఉక్రెయిన్ ‘హ్యారీపోటర్’ కోట ధ్వంసం

May 1, 2024 | 04:49 PM

హ్యారీ పోటర్ (Harry Potter) ఈ పేరుతో మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా.. హ్యారీ పోటర్ అనే (ఫిల్మ్ సిరీస్) (Film Series) ప్రతి నలుగురిలో 1 కచ్చితంగా చూసి ఉంటారు. ఇందులో సందేహమే లేదు.. ఇప్పుడు ఇదేందుకు అంటారా.. అయితే మీరు హారీ పోటర్ ఫిల్మ్ సిరీస్ (Harry Potter film series) లో హ్యారీ పోటర్ కోట చూసి ఉంటారు.

A big threat missed by the world drone attack on nuclear power plant in ukraine

Ukraine vs Russia War : ప్రపంచానికి తప్పిన పెను ముప్పు.. ఉక్రెయిన్ లోని అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి..

April 9, 2024 | 01:29 PM

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Ukraine vs Russia War) గత రెండు సంవత్సరాలుగు కొనసాగుతుంది. ఫిబ్రవరి 24 సమారు 3 గంటల సమయ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తూర్పు ఉక్రెయిన్ (Ukraine) లో అధికారికంగా సైనిక చర్యను ప్రకటించారు.

The latest hot topic is that pakistan has entered into a secret agreement with america

Ameica: అమెరికాకు పాక్ లంచం..!

September 18, 2023 | 02:06 PM

టైటిల్ వినడానికి కాస్త ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా.. అసలు అమెరికాకు లంచం ఇచ్చే పరిస్థితుల్లో పాక్ ఉందా..? అయినా పాక్ దగ్గర లంచం తీసుకోవాల్సిన అవసరం అమెరికాకు ఉందా..?

The head of the wagner group prigozhin died in a plane crash the russian aviation agency revealed

Prigogine: రష్యా అధ్యక్షుడికి నాటి సన్నిహితుడు.. నేటి తిరుగుబాటుదారుడు దుర్మరణం

August 24, 2023 | 11:37 AM

వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్లు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ వెల్లడించింది.

What are cluster bombs why are they so controversial

Cluster Bomb: ఉక్రెయిన్‌కు నిషేధిత క్లస్టర్ బాంబులిస్తున్న అమెరికా.. వీటిని ఎందుకు బ్యాన్ చేశారు..?

July 8, 2023 | 03:27 PM

అనేక దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబుల్ని అమెరికా సిద్ధం చేసి, ఉక్రెయిన్‌కు అందిస్తోంది. ఈ విషయంలో రష్యా సహా అనేక దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ క్లస్టర్ బాంబులంటే ఏంటి..? వీటిని అనేక దేశాలు ఎందుకు నిషేధించాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam