ఐర్లాండ్ టూర్ లో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం చర్చనీయాంశమైంది. ఐపీఎల్ లోనూ తర్వాత ట్రై సిరీస్ ఫైనల్లోనూ దుమ్మురేపడంతో బుడ్డోడి అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు.
ఐపీఎల్లో అదరగొట్టిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇంటర్నేషనల్లో అడుగుపెడుతున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ వేదికగా జరిగే వైట్ బాల్ సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసింది.
ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లీగ్… అంతేకాదు మన దేశంలో యువ ఆటగాళ్ళ లైఫ్ నే మార్చేస్తున్న లీగ్… నిన్నటి వరకూ ఎవ్వరికీ తెలియని యంగస్టర్స్ అందరూ ఐపీఎల్ వేలంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతున్నారు.
క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ఆరంభానికి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఊహించని విధంగా 13 ఏళ్ల చిన్నోడు ఈ సారి మెగా వేలం బరిలో నిలిచాడు.