Vande Bharat Trains: వందే భారత్ రైలు.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా.. తెలుగు రాష్ట్రాలకు రానున్న మరో రైలు!
ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాలకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలు ప్రత్యేకతలు.. విశేషాలేంటో తెలుసుకుందాం.