Balayya : బాలయ్య 110 మూవీపై క్రేజీ అప్డేట్
వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) .. ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు బాబీ (Bobby) దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ని.. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్ (Srikara Studios), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మిస్తున్నారు.