తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి వరుస సంచలనాలకు తెర లేపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చే నిర్ణయాలు తీసుకుంటూ వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇష్టారీతిన పని చేసిన అధికారులు, నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ కారణంగానే రేవంత్ సీఎం అయిన వెంటనే కొందరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇంకా చాలా మందిని తీసేసే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులన తొలగించాలంటూ చెప్పారు.
Another sensational decision of CM Revanth.. All their posts are out..