తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. కీలక పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం అందింది. ఏపీ సీఎం జగన్‌తో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కాంగ్రెస్ పెద్దలు ఇన్వైట్ చేశారు.

Balayya congrats to Revanth..