కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటనకు ముందు, తర్వాత.. ఎల్బీనగ నియోజకవర్గం గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మధుయాష్కీ కి టికెట్ ఇవ్వొద్దంటూ.. సొంత పార్టీలోనే తిరుగుబాటు

Before and after the announcement of the second list of the Congress the discussion about the LB Nagar constituency is not all Madhuyashki was not given ticket there was a revolt in his own party