TELANGANA CONGRESS: కాంగ్రెస్‌తో కామ్రేడ్ల పొత్తు కష్టమేనా.. ఎర్రన్నల దారి ఒంటరి దారేనా ?
కాంగ్రెస్ బలమైన సీట్లను కామ్రేడ్లు పట్టుబడుతుండడంతో.. పొత్తు విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. సీపీఐకి రెండు స్థానాలు… సీపీఎంకు రెండు స్థానాలు ఇవ్వాలని ప్రాథమికంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.