రాహుల్ గాంధీ అభ్యర్థనను పొన్నాల లక్ష్మయ్య తిరస్కరించారని కూడా వార్తలు వస్తున్నాయ్. గతంలో బీసీ నేతలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని రాహుల్‌కు.. ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని పొన్నాల ఘాటుగా ఆన్సర్ ఇచ్చారని తెలుస్తోంది.