బీఆర్‌ఎస్‌ను వీడిన నేతలను ఆకర్షించడంతో పాటు కీలక వ్యక్తులను ఎన్నికల బరిలో దింపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భార్యను రంగంలోకి దించేందుకు బీజేపీ ఆలోచిస్తున్నట్టు టాక్.
