రాజగోపాల్ చేరికతో లాభమే తప్ప నష్టం లేదని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. ఆయన ఎంట్రీకి దారులు క్లియర్ చేస్తే.. జనాల్లో మాత్రం భిన్నమైన చర్చ జరుగుతోంది.