Komatireddy Raj Gopal Reddy: తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి.. ఆ స్థానం నుంచి టికెట్ కోసం వెయిటింగ్..
నల్గొండ జిల్లాలో మంచి గ్రిప్ ఉన్న సీనియర్ రాజకీయ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.