రీసెంట్‌గా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ వివేక్ ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన అఫిడవిట్‌లో తనకు ఉన్న ఆస్తులు, అప్పులు వివరాలను మెన్షన్ చేశారు వివేక్. ఈ వివరాల్లో తాను కేసీఆర్‌కు కోటి రూపాయలు అప్పు ఇచ్చినట్టు చెప్పారాయన.

Not only KCR Vivek owes another key leader how many crores