TELANGANA BJP: బీజేపీ రెండో జాబితా విడుదల.. లిస్ట్‌లో ఒకే ఒక్క అభ్యర్థి.. ఎవరంటే..

ఇక అటు అనూహ్యంగా కేవలం ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్దిని బీజేపీ ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ అభ్యర్దిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పేరును పార్టీ ప్రకటించింది. తొలుత ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని పార్టీ ఆలోచన చేసింది.

Post Published By: narender Thiru
Updated : 27 October 2023, 5:10 PM IST

Published : 
  • 27 October 2023, 5:10 PM IST

Exit mobile version