Vivek Venkata Swamy: రాజగోపాల్‌తో పాటు ఆయన కూడా.. బీజేపీకి హ్యాండ్‌ ఇవ్వబోయేది ఎవరు..

ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతున్న వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదే టైంలో వివేక్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు అనే న్యూస్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. రీసెంట్‌గా బీజేపీ రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లిస్ట్‌లో రాజగోపాల్‌తో పాటు వివేక్‌కు కూడా టికెట్‌ కేటాయించలేదు.

Post Published By: narender Thiru
Updated : 23 October 2023, 1:57 PM IST

Published : 
  • 23 October 2023, 1:57 PM IST

Exit mobile version