T CONGRESS: కాంగ్రెస్ ప్రచారం ఉత్తిదేనా..? ఆ సత్తా లేదా..? ఎంతమంది ఎమ్మెల్యేలొస్తారు..?
పార్లమెంట్ ఎన్నికల్లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని.. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. బీఆర్‌ఎస్‌ఎల్పీని విలినం చేస్తామని కూడా కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. కానీ, పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు.