MALLAREDDY : అయితే కాంగ్రెస్… లేకుంటే బీజేపీ.. మల్లారెడ్డికి రెండు వైపులా మోత

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) పరిస్థితి ఇప్పుడు మింగ లేక… కక్కలేక అన్నట్టుగా ఉంది. అయితే కాంగ్రెస్… లేకుంటే బీజేపీ… ఎక్కడికైనా మారాల్సిందే. బీఆర్ఎస్ లోనే ఉంటే… ఈ ఐదేళ్ళల్లో తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అని భయపడుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 March 2024, 10:17 AM IST

Published : 
  • 19 March 2024, 10:17 AM IST

Exit mobile version