KAVITHA CONTEST : ఇందూరులో పోటీకి.. కవిత భయపడుతున్నారా ?

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్ (KCR) కూతురు కవిత నిజామాబాద్ (Nizhnamabad) ఎంపీగా పోటీ చేయట్లేదా ? ధర్మపురిని అరవింద్ (Dharmapuri Arvind) ని ఓడించి తీరుతానన్న ప్రతిజ్ఞ గట్టున పెట్టేశారా ? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా … జాగృతి మీద కవిత ఎందుకు దృష్టిపెట్టారు?

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 March 2024, 1:23 PM IST

Published : 
  • 13 March 2024, 1:23 PM IST

Exit mobile version