Kavitha Liquor case: కవిత ఈసారి అరెస్టేనా ? ఈడీ ఏం చేయబోతోంది ??

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎమ్మెల్సీ కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.  జనవరి 16న ఎంక్వైరీకి రావాలని ఈడీ ఆ నోటీసుల్లో కోరింది. కానీ తాను విచారణకు హాజరు కాలేనని కవిత రిప్లయ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోంది. లోక్ సభ ఎన్నికల ముందు వచ్చిన ఈడీ నోటీసులు బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి

Post Published By: dialnews
Updated : 16 January 2024, 10:05 AM IST

Published : 
  • 16 January 2024, 10:05 AM IST

Exit mobile version