తెలంగాణలో రాజకీయం (Telangana Politics) చేయాలంటే ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. TRS పుట్టినప్పటి నుంచి ఇదే ఫార్ములాపై మనుగడ సాగిస్తోంది. ఎప్పుడు పార్టీకి జనంలో ఆదరణ తగ్గుతుంది అనిపించినప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, వాళ్లని కించపరచడం, మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టడం… కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ అలవాటైన విద్య. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. TRS బీఆర్ఎస్ (BRS) గా మారిపోయింది.

Kavitha, who has stopped pretending to be small, is still the target of Andhra people