ఎప్పటి నుంచో అక్కడ బిజినెస్ చేస్తున్నా.. కొన్ని రోజులుగా కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయ్యింది. రెండు లివర్లకు వెయ్యి రూపాయలు బిల్ అయ్యింది అనే రీల్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యింది. ఆ రీల్ తరువాత ఆంటీ మీల్స్ పాయింట్‌కు రద్దీ ఇంకా పెరిగింది.