KUMARI AUNTY: లివర్‌ కర్రీ సీక్రెట్‌ ఏంటి..? కుమారి ఆంటీ హోటల్‌లో లివర్‌ కర్రీ అంత బాగుంటుందా..!

ఈ రేంజ్‌లో ఆంటీకి ఫాలోయింగ్‌ రావడానికి కారణం.. ఆంటీ చేసే లివర్‌ కర్రీ. కొన్ని రోజుల ముందు రెండు లివర్లు ఎక్స్‌ట్రా వేశాను మీ బిల్‌ తౌజెండ్‌ అయ్యింది అని ఆంటీ మాట్లాడే వీడియో వైరల్‌ అయ్యింది. ఆ వీడియో తరువాతే ఈవిడ ఫుడ్‌ స్టాల్‌కు కస్టమర్ల సంఖ్య పెరిగింది.

Post Published By: narender Thiru
Updated : 31 January 2024, 5:42 PM IST

Published : 
  • 31 January 2024, 5:42 PM IST

Exit mobile version