తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో నల్గొండ (Nalgonda) ఎంపీ (MP) సీటు కుంపటిగా మారబోతోందా. మరోసారి ఈ సీటు విషయంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు తిప్పలు తప్పవా. ఈ రెండు ప్రశ్నలకు దాదాపు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ ఎంపీ టికెట్ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు భువనగిరి ఎంపీ టికెట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ ప్రయత్నిస్తున్నారు.
Nalgonda Kumpati, Komati Reddy Family in Congress Kompa?