తెలంగాణా కాంగ్రెస్ సోషల్ మీడియా దారుణంగా ఫెయిల్ అవుతుందా…? అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందు తేలిపోతుందా…? అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సక్సెస్ అవ్వడానికి సోషల్ మీడియానే కారణమా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్ పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా బలపడింది. కాంగ్రెస్ నేతలను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. కాని కాంగ్రెస్ సోషల్ […]
