Telangana 2024-25 financial budget by department.. which department knows the most..?
తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 5944 కోట్లు. తెలంగాణ మంత్రుత్వ శాఖ వారిగా తెలంగాణ 2024-25 ఆర్థిక బర్జెట్. తెలంగాణ రాష్ట్ర 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బడ్జెట్ 2,75,891కోట్లు.
శాఖల వారిగా ఆర్థిక బడ్జెట్..