ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై.. మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగనుంది. ఇప్పటికే చాలాసార్లు ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐతే ప్రతీసారి నిరాశే మిగిలింది. మంగళవారం కవిత, బీఆర్ఎస్ శ్రేణులు గుడ్‌న్యూస్ వినబోతున్నాయా.. ఆమెకు బెయిల్ గ్యారంటీగా వస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఢిల్లీకి వెళ్లడం.. కవితకు బెయిల్ గ్యారంటీ అనే ప్రచారాన్ని మరింత బలంగా మారుస్తోంది. కేటీఆర్, హరీష్‌తో పాటు 20మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి […]
