ఆస్కార్ అందుకున్న వెంటనే చరణ్ ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు. చిరంజీవితో కలిసి అమిత్ షా ను కలిశారు. దీనిపై ఇప్పుడు ప్రదానంగా చర్చ జరుగుతోంది.