Harsha Sai: హర్ష సాయికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? | Youtuber Facts |

హర్ష సాయి.. దేశంలోనే ప్రముఖ యూట్యూబర్. పేదలను ఆదుకునేందుకు ఎలాంటి సాహసాలు చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే. తాను ఏం చేసినా దానికో రేంజ్ ఉంటుంది. అందుకే హర్ష సాయి అంత పాపులర్. ఇప్పుడు మరో సంచలనంతో హర్ష సాయి ముందుకొచ్చాడు..

Post Published By: Raju Cln
Updated : 3 March 2023, 5:46 PM IST

Published : 
  • 3 March 2023, 5:46 PM IST