పాన్ ఇండియా బ్యూటీ రష్మిక సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. యానిమల్ రిలీజ్ తర్వాత రష్మికకు ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది.