హర్రర్ జోనర్ లో విడుదలకు సిద్దమైన మూవీ విరూపాక్ష. ఇందులో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మేనన్ ప్రధాన భూమిక పోషించారు.