హీరో నాని నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా కోసం మహేశ్ బాబును పక్కన పెట్టి మరీ రాజమౌళి.. నానికోసం పని చేస్తున్నారు.