Utter Pradesh: అతీక్‌ అహ్మద్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇండియాకు అల్‌ఖైదా వార్నింగ్‌..

మాఫియా టర్డ్న్‌ పొలిటీషియన్‌ అతీక్‌ అహ్మద్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ అల్‌ఖైదా ఇండియాకు వార్నింగ్‌ ఇచ్చింది. అల్‌ఖైదా మీడియా వింగ్‌ నుంచి 7 పేజీల లెటర్‌ రిలీజ్‌ చేసింది. వాళ్లు రాసిన లెటర్‌లో అతీక్‌ అమరవీరుడు అంటూ పొగిడారు. ముస్లిం కాబట్టే అతీక్‌ను చంపేశారంటూ.. అమాయక ముస్లింల అటెన్షను డైవర్ట్‌ చేసేందుకు ట్రై చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 22 April 2023, 1:15 PM IST

Published : 
  • 22 April 2023, 1:15 PM IST

Exit mobile version