Bollywood: సల్మాన్‌ను వెంటాడుతున్న పాపం.. చంపేస్తామంటూ బెదిరింపులు..!

25 ఏళ్ల క్రితం చేసిన పాపం సల్మాన్‌ ఖాన్‌ను వెంటాడుతోంది. ఆ ఒక్క క్రైం.. అతని ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తానంటూ డేంజరస్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సల్మాన్‌ను చంపడమే తన జీవితలక్ష్యంమంటూ చెప్పాడు.

Post Published By: Srikar Creator
Updated : 20 March 2023, 7:45 PM IST

Published : 
  • 20 March 2023, 7:45 PM IST

Exit mobile version