RED SANDAL: కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు

ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేష్ ప్రయత్నించాడు. దీంతో స్మగ్లర్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి, అక్కడినుంచి పరారయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 6 February 2024, 2:47 PM IST

Published : 
  • 6 February 2024, 2:47 PM IST

Exit mobile version