Cricket Betting: విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. రూ.350 కోట్లు ఫ్రీజ్..!
విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది. దీని ద్వారా వందలాది మంది బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. వారిలో బాధితుతు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి వివరాలు వెల్లడించాడు. దీంతో పోలీస్ యంత్రాంగం స్పందించింది.